పుల్లపుల్లగా, కారం కారంగా టమాటో పచ్చడి.. ఇలా చేసి వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే అదిరిపోద్ది!
ఇంటిలో నిత్యం చేసుకునే టిఫిన్స్, అలాగే వేడి వేడి అన్నంతో పాటు నెయ్యి వేసుకుని తినడానికి అనువుగా ఉండే టొమాటో పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని సులభంగా తయారు చేసుకుని, పుల్లపుల్లని, కారం కారమైన రుచిని ఆస్వాదించవచ్చు. ఈ టొమాటో పచ్చడిని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, పూర్తి తయారీ విధానం కింద వివరించబడ్డాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
