చేతిలో బంతి పూల దండతో ఎంత ముద్దుగుందో కదా..
samatha
21 october 2026
Pic credit - Pinterest
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.
అనసూయ
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన క్యూట్ ఫ
ొటోస్ షేర్ చేస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అయితే తాజాగా ఈ చిన్నది దసరా పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్న కొన్ని క్యూట్ ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసి
ంది.
దసరా పండుగ
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అలంకరణ పూర్తి, పూజ పూర్తి అయ్యింది, సెల్ఫీలు దిగేసాం అంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన క్యూట్ ఫొటోస్ షేర్ చేసిం
ది.
అలంకరణ, పూజ పూర్తి అంటూ
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అందులో ఈ ముద్దుగుమ్మ బంతి పూల దండలు చేతిలో పట్టుకొని స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫొటోస్ చాలా బ్యూటిపుల్‌గా ఉన్నాయి.
బంతి పూల దండలు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
చేతిలో బంతి పూల దండతో క్యూట్‌గా ఉన్న ఈ ఫొటోస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. అంతే కాకుండా పూజకు సంబంధించి
న ఫొటోస్ కూడా షేర్ చేసింది.
క్యూట్ ఫొటోస్
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
తన కుటుంబంతో కలిసి దసరా పండుగ సందర్భంగా ఇంటిలో పూజ చేసిన ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ షేర్ చేస్తూ అందరికీ విషెస్ తెలియజేసింది.
కుటుంబ సభ్యులతో పూజ
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.
నెట్టింట వైరల్
మరిన్ని వెబ్ స్టోరీస్
అప్పులన్నీ చెడ్డవు కావు.. ఇలా చేస్తే మీ చేతి నిండా డబ్బే డబ్బు
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
కలబంద మొక్క వేపుగా పెరగాలి అంటే ఏం చేయాలి?