AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయం టిఫిన్‌ సమయంలో లెమన్ రైస్ తినొచ్చా?

చాలా మంది ఉదయం లేచిందంటే చాలు రాత్రి మిగిలిన అన్నం లెమన్ రైస్ ప్రిపేర్ చేసుకొని తింటుంటారు. మరికొంత మంది వేడి వేడి అన్నం లెమన్ రైస్ చేసుకొని తినడం చేస్తుంటారు. మరి ఇలా టిఫిన్‌కు బదులు లెమన్ రైస్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Oct 21, 2026 | 8:44 PM

Share
ఉదయం లెమన్ రైస్ తినడం మంచిదే  అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే? లెమన్ రైస్, నిమ్మరసం ఉంటుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంది. అందువలన దీనిని తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అందుకే ఉదయం లెమన్ రైస్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.

1 / 5
అయిదే ఇది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొంత మంది మాత్రం దీనిని తినడం అనేక సమస్యలకు కారణం కావచ్చును. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వారు వీలైనంత వరకు ఉదయాన్నే లెమన్ రైస్ తినకపోవడం మంచిది. ఎందుకంటే? ఇది గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలకు కారణం కావచ్చును.

2 / 5
అంతే కాకుండా డయాబెటిస్ సమస్యతో బాధ పడే వారు కూడా ఈ తెలుపు రంగు అన్నంతో చేసే లెమన్ రైస్ తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అందువలన వైట్ రైస్ కాకుండా బ్రైన్ రైస్‌తో లెమన్ రైస్ చేసుకోవడం మంచిది.

3 / 5
అలాగే ఎవరు అయితే బరువు తగ్గాలి అనుకుంటున్నారో, వారు కూడా వీలైనంత వరకు దీనిని తినకూడదు. తిన్న చాలా తక్కువ మోతాదులో తినాలి, అప్పుడే మీ బరువు నియంత్రణలో ఉంటుంది. అందువలన ఉదయం లెమన్ రైస్ తీసుకునే సమయంలో తప్పుకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలంట.

4 / 5
ఇక ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేసినప్పటికీ,  దీనిని ప్రతి రోజూ కాకుండా, వారంలో ఒక్కసారి తీసుకోవడం వలన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపదు. అంతే కాకుండా లెమన్ రైస్ లో వేరుశనగ, క్యారెట్, బీన్స్ వంటి కూరగాయలు వేసుకొని తినడం చాలా మంచిదంట.

5 / 5
Follow Us