వాస్తు : ఇంటి ముందు నిమ్మ చెట్టు ఉండటం మంచిదేనా?
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటిస్తుంటారు. ఇక ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు అనేక రకాల మొక్కలు నాటుకుంటారు. ముఖ్యంగా చాలా మంది ఇంటి ముందు నిమ్మ చెట్టు అనేది తప్పనిసరిగా ఉంటుంది. మరి ఇలా ఇంటి ముందు నిమ్మ చెట్టు ఉండొచ్చా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
