AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో మారనున్న వాతావరణం.. ఇదిగో లేటెస్ట్ వెదర్ అప్డేట్

బంగాళాఖాతంలో అక్టోబర్ 23 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే వారంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపీతోపాటు.. తెలంగాణలో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.

Shaik Madar Saheb
|

Updated on: Oct 22, 2026 | 6:55 AM

Share
ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ ఆ తదుపరి 3 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది.

1 / 5
దీని ప్రభావంతో వచ్చే వారంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆదివారం నుండి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, అలాగే వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ లోపు తిరిగిరావాలని సూచించారు.

2 / 5
గురువారం (22-10-2026) ఈ ప్రాంతాల్లో వర్షాలు: ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

3 / 5
ఉపరితల ఆవర్తనం, ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం, శనివారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

4 / 5
గురువారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

5 / 5
Follow Us
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..

మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

నెత్తురోడిన దేవరగట్టు.. 100 మందికి గాయాలు..కొందరి పరిస్థితి విషమం

'ఇది కూడా గడిచిపోతుంది..' ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే మంత్రం ఇదీ

రాశిఫలాలు: వీరికి ఉద్యోగంలో మంచిరోజులు.. ఆదాయం పెరిగే ఛాన్స్

మక్కా మసీదులో అనుచిత ప్రవర్తన.. ఇద్దరు బంగ్లాదేశీయులకు మరణశిక్ష!

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్
అమెరికా విదేశాంగ మంత్రితో ముకేష్ అంబానీ కీలక భేటీ..

ప్రభాస్ బర్త్ డేకు అదిరిపోయే ట్రీట్..
ప్రభాస్ బర్త్ డేకు అదిరిపోయే ట్రీట్..
దేవుడి పేరుతో ఉపవాసాలు.. ఆకలితో 190 మంది చిన్నారులు మృతి!