దుల్కర్ సల్మాన్ మలయాళంలో హిట్స్ కోసం ఎదురుచూస్తున్నా, తెలుగులో మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో ఆయన తెలుగు ఆడియన్స్‌కు ఫ్యామిలీ స్టార్‌గా మారారు. నవంబర్ 20న విడుదల కానున్న ఆకాశంలో ఒక తారతో మరో ఎమోషనల్ కథతో దుల్కర్ ప్రేక్షకులను పలకరించనున్నారు.