అడ్రస్ మార్పు కోసం చిరునామా రుజువు సమర్పించాల్సి ఉంటుంది. విద్యుత్, వాటర్ బిల్లు, గ్యాస్ పాస్ బుక్, బ్యాంక్ స్టేట్ మెంట్, క్రెడిట్ కార్డ్ స్టేట్ మెంట్, ల్యాండ్ లైన్ బిల్లు, పోస్టాఫీస్ పాస్ బుక్, మొబైల్ పోస్ట్ పెయిడ్, బ్రాండ్ బ్యాడ్ బిల్లు లాంటి పత్రాలు సమర్పించాలి