Yellow dragon fruit benefits: ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా..? ఈ పండుతో ఆ సమస్యలకు చెక్!!
తెలుపు, గులాబీ రంగుల్లో ఎక్కువగా కనిపించే డ్రాగన్ ఫ్రూట్ ఎల్లో కలర్‌లో ఉంటుందని మీకు తెలుసా..? అవును డ్రాగన్ ఫ్రూట్‌లోఎల్లో కలర్ పండు కూడా ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చేసింది. ఎల్లో డ్రాగన్ పండు కూడా శరీరానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాక్టస్ కుటుంబానికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ ఇతర రకాల కంటే చాలా తియ్యని రుచిని అందిస్తుంది. విటమిన్ సి, పొటాషియం వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది సమతుల్య ఆహారంలో పోషకమైన ఆహారం..ఇది మీ చర్మం, గుండె, రోగనిరోధక వ్యవస్థకు చాలా మంచిది. పసుపు డ్రాగన్ ఫ్రూట్‌లో బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నందున ఈ సూపర్ ఫుడ్ రకాన్ని తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




