Weather: ఠారెత్తిస్తోన్న ఎండలు.. వచ్చే 3 రోజులు చుక్కలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పాత రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. మార్చి 15 నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
