AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో చల్లగా ఉండాలంటే రాగి జావ తప్పనిసరి.. ఎలా చెయ్యాలంటే?

Ragi java recipe in telugu: పిల్లలు నుంచి పెద్దల వరకు ఇది సమ్మర్లో సూపర్ ఫుడ్. అలాగే ఇది ఆరోగ్యకరమైన ఆహారం కూడా. అంతేకాదు, ఎముకలు బలపడటానికి రాగి జావ చాలా మంచిది. దీనిని ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 30, 2026 | 10:34 PM

Share
ముందుగా ఒక గిన్నె తీసుకుని  రెండు టేబుల్ స్పూన్లు రాగి పిండిని వేసుకుని దానిలో  నీరు వేసి ముద్దలు లేకుండా మిక్స్ అయ్యేలా దానిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి బాగా మరిగించాలి. మీడియం మంటపైనే  కొద్దిగా ఉంచాలి

1 / 5
మరుగుతున్న నీటిలో రాగి పిండిని వేసి ఒక స్పూన్ తో బాగా కలుపుతూ ఉండాలి. అయితే, ఈ రాగి మిశ్రమం ఉండలుగా ఉండకుండా   జాగ్రత్తగా కలపాలి. ఇలాగే, 10 నిముషాల పాటు బాగా ఉడికించాలి.

2 / 5

3 / 5

ఇంకా మీరు తియ్యగా తినాలనుకుంటే బెల్లం లేదా పంచదారను కూడా కలపాలి. అలాగే,  ఒక గ్లాస్  పాలు కూడా  కలిపితే మరింత టేస్టీగా  ఉంటుంది. వేసవికాలంలో దీన్ని తాగితే చలువ చేస్తుంది

4 / 5
పిల్లలు నుంచి పెద్దల వరకు ఇది సమ్మర్లో సూపర్ ఫుడ్.  అలాగే ఇది ఆరోగ్యకరమైన ఆహారం కూడా. అంతేకాదు, ఎముకలు బలపడటానికి   రాగి జావ చాలా మంచిది.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!