AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుక్క నూనె, చక్కెర లేకుండా ప్రోటీన్ లడ్డూ.. ఒక్కటి ఇస్తే చాలు కొండంత బలం

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మన ఆరోగ్యం ఎంత బాగుంటే, మనం అంత సంపద ఉన్నట్లు. అందుకే చిన్నప్పటి నుంచే ఆరోగ్యం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు. అయితే ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. వారికి రోజుకు ఒకటి ఇమ్యూనిటీని ఇచ్చే లడ్డు అందివ్వాలనుకుంటున్నారు.

Samatha J
|

Updated on: Jun 20, 2026 | 2:50 PM

Share
అయితే పిల్లల ఆరోగ్యం కోసం చుక్క నూనె, చక్కెర లేకుండా,హెల్దీ లడ్డు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు : బాదం పప్పు, తెల్ల నువ్వులు , బెల్లం తురుము, యాలకులు, నెయ్యి.

1 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా బాదం పప్పులు తీసుకొని స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి  నూనె లేకుండానే వాటిని మంచిగా వేయించుకోవాలి. తర్వాత నల్ల నువ్వులు తీసుకొని అదే పాన్‌లో చిట పట మనేవరకు మంచిగా వేయించి పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు వేగిన నువ్వులను, బాదం పప్పులను మిక్సీజార్‌లో వేసుకొని ఒకసారి బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోనే బెల్లం తురుము కూడా తీసుకొని మిక్సీలో వేసుకొని మంచిగా  గ్రైండ్ చేసుకోవాలి.

3 / 5
తర్వాత ఈ మిశ్రమం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, అందులో నెయ్యి వేసి, బాదం పలుకులు వేసి వేయించుకొని, అందులోనే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి.

4 / 5
అంతే టేస్టీ టేస్టీ నువ్వుల లడ్డు రెడీ. ఇందులో చక్కెర లేదు, నూనె లేదు. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఒకటి తీసుకోవడం వలన ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పిల్లలకు చాలా మంచిది.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!