Turmeric Tea: శీతాకాలంలో ఈ టీ తాగితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాకే..
Turmeric Tea Benefits: శీతాకాలంలో సీజనల్ వ్యాధులు అందరినీ వెంటాడుతుంటాయి. అందుకే అందరూ పలు ఆహార పద్దతులను పాటిస్తే.. పలు రకాల వైరస్‌ల నుంచి తప్పించుకోవచ్చు. దీనికో ప్రతిరోజూ పసుపు టీని తాగితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
Updated on: Dec 20, 2021 | 8:09 AM

పసుపు టీలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. పసుపు టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి నొప్పులు, మంట, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది బాధాకరమైన ఇబ్బందులను తగ్గిస్తుంది.
1 / 4

టర్మరిక్ టీ అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది. పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అల్జీమర్స్ లాంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది.
2 / 4

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే రోజూ టర్మరిక్ టీ తీసుకోవాలి. పసుపు టీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి.
3 / 4

పసుపు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీంతోపాటు పలు రకాల వైరస్‌ల నుంచి సురక్షితంగా కాపాడుతుంది. కాబట్టి పసుపును రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
4 / 4
Related Photo Gallery

అధిక చెమట దుర్వాసన కలిగిస్తుందా? ఇలా ఉపశమనం పొందండి..

ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నారా.. సమస్యలు తప్పవు..

ఏడాదికి ఒక్కసారి మాత్రమే తలుపులు తెరచుకునే ఆలయాలు.. ఎక్కడంటే..

గుడ్డు మాంసాహారమా.. శాకాహారమా.. సైన్స్ ఏం అంటుంది.?

గణపతి ఆలయాల్లో ఒక్కదానికి దర్శించినా చాలు జాతకంలో దోషం మాయం..

ప్రసిద్ధ ఆలయాళ సందర్శనలో బిజి బిజీగా శోభిత.. ఫొటోస్ ఇదిగో

DC vs LSG: అరంగేట్రంలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ చెత్త రికార్డ్

పవన్ ఫ్యాన్స్.. ఇక ఊపిరి పీల్చుకోండి.. ఇట్స్ అఫీషియల్

వేరే హీరోలకు సాధ్యం కానిది.. నితిన్ ఒక్కడికే ఎలా సాధ్యం

3 ప్యాన్ ఇండియన్ సినిమాలు.. 1200 కోట్ల బిజినెస్.. సూపర్ ప్లాన్..
ఆ ఆలయంలో నగదుకు చోటు లేదు.. కేవలం సేవ మాత్రమే విరాళం..

అధిక చెమట దుర్వాసన కలిగిస్తుందా? ఇలా ఉపశమనం పొందండి..

ఫలిస్తున్న కేంద్ర చర్యలు..ఐదేళ్లల్లో సిలిండర్ల బుకింగ్ రెట్టింపు

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్..

ఇంట్లోనే సింపుల్ గా చికెన్ నగ్గెట్స్ ఇలా తయారు చేసుకోండి..

పెరుగు, మజ్జిగ రెండూ ఆరోగ్యకరమైనవే.. వేసవిలో ఏది బెస్ట్ అంటే..

జాబ్ మార్కెట్ నయా ట్రెండ్.. స్కిల్స్ అప్‌గ్రేడ్ అవసరం గురూ!

ఛీ.. ఛీ.. వీళ్లు మనుషులేనా..! భర్తలతో కలిసి కన్నతండ్రిని..

శనీశ్వర ఆలయం సంచలన ప్రకటన.. మార్చి 29న శనీశ్వర సంచారంపై గందరగోళం

ఓటీటీలోకి వచ్చేస్తున్న మజాకా.. ఎప్పుడంటే

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్ పొందటం ఎలా?

హైదరాబాద్‌లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు

ఓటు కార్డు-ఆధార్ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??

లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?

నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్

ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్

దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్ క్రేజ్ అంటే!
