POCO C3: రూ. 10 వేల లోపు సూపర్ ఫోన్.. 30 లక్షలకుపైగా అమ్ముడు పోయిన పోకో సీ3 ఫోన్‌ ఫీచర్లు చూసేయండి..

POCO C3: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం పోకో తాజాగా భారత మార్కెట్లోకి పోకో సీ3 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రూ. 10వేల లోపు అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 20, 2021 | 9:07 AM

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం షావోమికి చెందిన పోకో తాజాగా భారత మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. పోకో సీ3 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.

1 / 5
రూ. 9,499కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లిప్‌ కార్ట్‌లో అత్యంత తక్కువ సమయంలో ఏకంగా 30 లక్షలకుపైగా అమ్ముడు పోయినట్లు కంపెనీ తెలిపింది.

2 / 5
ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.53 అంగుళాల HD+ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ 4 జీబీర్యామ్‌+64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

3 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో మీడియాటెక్‌ హెలియో జీ35 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను అందించారు. అలాగే 10 w ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కూడిన 500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 10 మెగా పిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాతో పాటు 5 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు.

5 / 5
Follow us
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..

గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో

విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..

బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!

విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం

మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం

గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!

ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..

షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!