Sleeping Tips: రాత్రిళ్లు పాలు తాగుతున్నారా? అయితే మీకు నిద్రపట్టడం చాలా కష్టం
తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమించడం వల్ల ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియ మందగిస్తుంది. అంతేకాకుండా ఈ అలవాటు ఊబకాయాన్ని పెంచుతుంది. అయితే.. రాత్రిపూట మనం తీసుకునే ఆహారం కూడా నిద్రపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? రాత్రిళ్లు చక్కగా నిద్రపోవాలంటే రాత్రి 9 గంటల తర్వాత ఈ 6 ఆహారాలకు దూరంగా ఉండాలి. రెడ్ మీట్, చికెన్ వంటి ఇతర మాంసాహారాలు ఆలస్యంగా రాత్రిపూట తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో నిద్ర పట్టడం కష్టమవుతుంది..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
