Health Tips: ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండడానికి వీటిని తినే ఆహారంలో చేర్చుకోండి..
వాతావరణానికి అనుగుణంగా ఆహారాన్ని తీసుకోవాలి. లేదంటే అనారోగ్య బారిన పడాల్సి వస్తుంది. అప్పుడే ఎండలు మొదలయ్యాయి. ఈ సీజన్‌లో ఉప్పు, నూనె, మసాలాలతో కూడిన ఆహారం అస్సలు పని చేయదు. అందుకు బదులుగా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచే పండ్లు లేదా కూరగాయలను తినండి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి. పుచ్చకాయ, దోసకాయ, జామకాయ, రొయ్యలు వంటి వాటిని ఈ సమయంలో ఎక్కువగా తినాలి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
