Buttermilk For Weight Loss: మజ్జిగలో ఇవి కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు.. అవేంటంటే..?

వేసవిలోనే కాకుండా ఏడాది పొడవునా మజ్జిగ తీసుకుంటారు. కానీ దాని ప్రయోజనాలు చాలామందికి తెలియవు. మజ్జిగ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

uppula Raju

|

Updated on: Feb 25, 2022 | 4:12 PM

ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా మంచిది. ఇది బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

1 / 5
వేసవిలో శరీరానికి శక్తినిచ్చి మానసిక స్థితిని సరిచేయడానికి ఒక గ్లాసు మజ్జిగ సరిపోతుంది.

2 / 5
మజ్జిగ గ్యాస్ట్రిక్ సమస్యలను తొలగిస్తుంది, శరీర బరువును తగ్గిస్తుంది.

3 / 5
మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడిని కలపండి. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

4 / 5
మసాలా మజ్జిగ జీవక్రియను సులభతరం చేయడానికి సహాయపడుతుంది.

5 / 5
Follow us