Coconut Milk Tea: కొబ్బరి పాలతో తయారు చేసిన టీ ఎప్పుడైనా తాగారా? మీ చర్మ కాంతి..

కొబ్బరి పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి పాలతో తయారు చేసిన టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వనకూరుతాయి. అవేంటో తెలుసుకుందాం..

|

Updated on: May 11, 2022 | 10:18 AM

ఆయుర్వేదంలో కొబ్బరి పాలకు విశిష్ట స్థానం ఉంది. వీటిలోని పోషకాలు హైపర్లిపిడెమిక్‌ను బ్యాలెన్స్ చేయడానికి పనికొస్తాయి.

1 / 6
కొబ్బరి పాలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. కొబ్బరి పాలతో తయారు చేసిన టీని రెగ్యులర్ గా తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది.

2 / 6
కొబ్బరి పాలతో తయారు చేసిన చావో బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కొబ్బరి పాల టీలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని అదనపు కొవ్వును కాల్చడానికి సహాయపడుతుంది.

3 / 6
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొబ్బరి పాలతో తయారు చేసిన టీ తాగడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధకత పెరుగుతుంది. సాధారణ టీ లేదా గ్రీన్ టీలకు బదులు ప్రతిరోజూ ఈ టీని తాగవచ్చు.

4 / 6
కొబ్బరిలోని హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్, లారిక్ యాసిడ్‌లు అధిక రక్తపోటు, కరోనరీ హార్ట్ డిసీజ్ నుంచి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

5 / 6
కొబ్బరి నీరు శరీరంలోని మెటబాలిజంను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొబ్బరి నీళ్లలాగే, దాని పాలు జీర్ణ సమస్యలు దూరం చేస్తాయి.

6 / 6
Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?