Lemon Tea: లెమన్ టీ తో లెక్క లేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. ఒక సారి చప్పరించాల్సిందే..
ఉదయం నిద్ర లేవగానే టీ తాగనిదే రోజు మొదలవదు కొందరికి. తప్పని సరిగా టీ చప్పరించాల్సిందే. రోజు లేవగానే ఒక కప్పు టీ తాగడం చాలా మంది ప్రజల జీవితంలో ఒక భాగం. ఒక కప్పు టీ ఏదైనా సందర్భాన్ని ప్రత్యేకంగా చేస్తుంది. టీ ప్రపంచంలో బాగా ఇష్టపడే అనేక రుచులను కలిగి ఉంది. వాటిలో లెమన్ టీ అత్యంత ముఖ్యమైంది. లెమన్ టీ చేయడానికి బ్లాక్ టీలో కొద్దిగా నిమ్మరసం పిండి, రుచి కోసం చక్కెర, సుగంధ ద్రవ్యాలు యాడ్ చేయవచ్చు....

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5