వాపు ప్రక్రియ నుంచి కోలుకోవటానికి ఎక్కువగా శక్తి అవసరమవుతుంది. అయితే విటమిన్ సీ తో కేలరీలు లభించకున్నా శక్తి బాగా అందుతుంది.
అందుకే తరచుదా కుంగుబాటు, ఆందోళన, నిరాశ, ఒత్తిడి కలుగుతున్నట్లు అనిపిస్తే విటమిన్ సీ పదర్థాలు తినడం చాలా మంచింది. ముఖ్యంగా ఇది నారింద, బత్తాయి వంటి నిమ్మజాతి పండ్లు, క్యాప్సికం వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది.