Paneer Benefits: పన్నీరే కదా లైట్ తీస్కుంటున్నారా.. బరువు తగ్గాలనుకొనేవారికి ఇదొక వరం..
బరువు తగ్గాలని ప్రయత్నించేవారందరికి ఒక ఆందోళన ఉంటుంది. అదేంటంటే ఏమి తినాలి.. ఏమి తినకూడదు. ఈ విషయంలో చాలా గందరగోళానికి గురవుతారు.అలాగే పన్నీరు విషయంలో కూడా చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఇది తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. వాస్తవానికి పన్నీరుతో సులభంగా బరువుని కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.