AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soya Milk: అనేక ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధం సొయా పాలు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

జంతువుల నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తుల వలన వచ్చే అలర్జీలున్నవారికి మంచి ప్రత్యమ్నాయ ఎంపిక ఈ వేగన్ పాలు… సోయా పాలు ప్రకృతి ఇచ్చిన ఒక వరం. తక్కువ ఖర్చు, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే సోయా పాలపై ప్రస్తుతం ప్రపంచ జనాభా దృష్టి సారిస్తుంది.

Prudvi Battula
|

Updated on: Apr 05, 2023 | 4:02 PM

Share
జంతువుల నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తుల వలన వచ్చే అలర్జీలున్నవారికి మంచి ప్రత్యమ్నాయ ఎంపిక ఈ వేగన్ పాలు… సోయా పాలు ప్రకృతి ఇచ్చిన ఒక వరం. తక్కువ ఖర్చు, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే సోయా పాలపై ప్రస్తుతం ప్రపంచ జనాభా దృష్టి సారిస్తుంది.

జంతువుల నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తుల వలన వచ్చే అలర్జీలున్నవారికి మంచి ప్రత్యమ్నాయ ఎంపిక ఈ వేగన్ పాలు… సోయా పాలు ప్రకృతి ఇచ్చిన ఒక వరం. తక్కువ ఖర్చు, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే సోయా పాలపై ప్రస్తుతం ప్రపంచ జనాభా దృష్టి సారిస్తుంది.

1 / 8
పాలఫ్యాక్టరీలు పంపిణీ చేసే హోమోజినైజ్డ్‌ పాలతో పోలిస్తే సోయాబీన్‌ పాలు ఎంతో మెరుగు. సోయా బీన్స్ నుంచి తయారు చేసిన సోయా మిల్క్ లో అనేక ఔషద గుణాలు ఉన్నాయి.

2 / 8
ఈ పాలలో ఇనుము, ఫాస్ఫరస్‌, నియాసిన్‌, విటమిన్‌-సి ఎంతో అధిక శాతంలోనూ, మన రక్త ప్రసరణ వ్యవస్థకు హానికలిగించే కొవ్వు చాలా తక్కువ శాతంలో ఉన్నాయి. ఊబకాయం నుండి రక్తపోటు వరకు, సోయా పాలు చాలా ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి.

3 / 8
సోయాలోని ఐసోఫ్లేవిన్స్‌ అనే రసాయనాలు కేన్సర్‌ నుంచి రక్షణ కల్పిస్తాయన్నది తెలిసిన విషయమే. ఈరోజు శాఖాహారి పాలల్లో ప్రధమ స్థానంలో ఉన్న సోయా పాలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలుసుకుందాం..

4 / 8
సోయా పాలల్లో బ్లడ్ లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరచగల సామర్థ్యం అత్యధికం.  సోయాలోని మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు రక్త ప్రవాహంలోకి కొలెస్ట్రాల్ రవాణాను నిరోధిస్తాయి.

5 / 8
ఒమేగా -3 , ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు సోయాలోని శక్తివంతమైన ఫైటో-యాంటీఆక్సిడెంట్లు రక్త నాళాలను గాయాలు మరియు రక్తస్రావం నుండి సమర్థవంతంగా కాపాడుతుంది.

6 / 8
సోయా పాలు సహజంగా చక్కెర శాతం తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి మరొక గొప్ప ప్రయోజనం. సోయా పాలు తాగడం వల్ల అదనపు మోతాదు ఫైబర్ లభిస్తుంది. దీంతో సోయా పాలు తగిన తర్వాత చాలా సేపటి వరకూ ఆకలివేయదు.

7 / 8
సోయా పాలల్లో ఫైటో ఈస్ట్రోజెన్ అధికంగా ఉంది. ఇది పురుషులలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని నిరోధించగల ఒక ప్రత్యేకమైన హార్మోన్. అందుకనే సోయా పాలు పురుషులకు మంచి ఆహారం. ఈ పాలు తాగిన వారికి ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

8 / 8
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో

వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..

తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!

గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?

జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..

దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్

అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..

ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..

Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?

బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు