Fruit Face Pack: ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ లతో కాంతివంతమైన ముఖ సౌందర్యం మీ సొంతం
అనేక ముఖ్యమైన పోషకాలు కలిగిన పండ్లు ఆరోగ్యానికి, అందానికి మేలు చేస్తాయి. ఇవి చర్మాన్ని శుభ్రంగా, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. పండ్లను తినడమే కాకుండా ముఖానికి రాసుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మీరు పండ్ల నుండి ఫ్రూట్ ఫేస్ ప్యాక్‌ని సిద్ధం చేసుకోవచ్చు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
