లవంగాల పొడిని పాలలో కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..? ఈ విషయాలను తప్పక తెలుసుకోండి!
పాలలో ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, ఫాస్పరస్, మెగ్నీషియం, అయోడిన్, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ కె, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. లవంగాలలో ప్రోటీన్, ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగి వున్న పాలు, లవంగాలు కలిపి తీసుకుంటే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? రోజూ 1 గ్లాసు లవంగం పాలు తాగితే అది మీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
