బట్టతల సమస్యగా మారిందా.? ఈ వెజిటబుల్తో మళ్లీ వెంట్రుకలు..
ఒకప్పుడు 50 ఏళ్లు మళ్లిన వారిలోనే ఈ సమస్య కనిపించేది కానీ ఇప్పుడు పాతికేళ్లు కూడా నిండకుండానే బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, హెల్మెట్‌లను ధరించడం వంటి వాటి వల్ల వెంట్రుకలు రాలిపోతున్నాయి. దీంతో రకరకాల ట్రీట్‌మెంట్‌లు తీసుకుంటున్నారు. బీట్‌రూట్‌తో తయారు చేసే హెయిర్ ప్యాక్‌గా వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇంతకీ ఈ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
