Hair Oil Benefits: చుండ్రుతో ఇబ్బందులా రాత్రి జుట్టుకు ఈ నూనెను అప్లై చేసి చూడండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం..

ప్రస్తుతం ప్రతి ఒక్కరును జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్య, తెల్లబడడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలన్నిటికీ ఒక్క నూనె తో చెక్ పెట్టవచ్చు. ఈ నూనెను ప్రతి రోజూ రాసుకుంటే జుట్టు నల్లగా మారుతుంది. రాత్రి వేళ ఈ నూనెను తలకు మసాజ్ చేయడంతో తలలో తేమ ఉంటుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు సమస్య ఉంటే అది కూడా తొలగిపోతుంది.

Surya Kala

|

Updated on: Sep 29, 2023 | 12:02 PM

గణపతి ఉత్సవాలు అయ్యాయి.. దసరా నవరాత్రి ఉత్సవాల సందడి మొదలు కానుంది. ఇప్పటికే దసరా పండగ కోసం .. సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు దేవీ నవరాత్రులు అందంగా ఆకర్షణీయంగా కనిపించడం కోసం రెడీ అవుతూ ఉంటారు.  కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు, కొత్త చీరలు, ఇంటికి కొత్త కర్టెన్లు, కుషన్ కవర్లు, టేబుల్ కవర్లు ఇలా ఏదోకటి కొనుగోలు చేస్తూనే ఉంటారు. అంతేకాదు అందంగా కనిపించడానికి పార్లర్ వైపు పరుగులు తీస్తారు.   

1 / 6
ఫేషియల్స్, టాన్ తొలగించడం, హెయిర్ కేరింగ్ వంటి వాటికోసం పార్లర్‌కు వెళ్తారు. అయితే ఓ వైపు పనులు చేసుకుంటూ మరోవైపు పూజకు ఏర్పాట్లు చేసుకోవడంలో తినడానికి, తాగడానికి సమయం ఉండదు. అయితే జుట్టు కోసం స్పెషల్ గా సమయం కేటాయించకుండా రాత్రి కొంచెం సమయాన్ని కేటాయించినా మంచి రిజల్ట్ లభిస్తుంది. 

2 / 6
వాతావరణంలో వచ్చిన మార్పులు జుట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. జుట్టు చిట్లి .. పొడిగా మారి చుండ్రుతో ఉండి జుట్టు అస్సలు బాగా కనిపించదు. జుట్టు సరిగ్గా సెట్ కాకపోతే ఏ డ్రెస్ వేసుకున్నా  అందంగా కనిపించదు. కనుక జుట్టు కేరింగ్ కోసం ఈ సింపుల్ చిట్కాలను అనుసరించండి. 

3 / 6
ప్రస్తుతం మార్కెట్‌లో బృంగరాజ్ ఆయిల్ ఈజీగా దొరుకుతుంది.  ఈ బృంగరాజ్ ఆయిల్ కు విటమిన్ ఈ ఆయిల్ మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండి. అంతేకాదు బృంగరాజ్ ఆయిల్స్ లో కూడా రాకరకాలున్నాయి. విటమిన్లు ఇ, డి, బి కాంప్లెక్స్ ఉన్నాయి. ఇవి జుట్టుకు చాలా మంచిది ఈ హెర్బల్ ఆయిల్ లో ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటాయి. 

4 / 6
ఈ నూనెలో బయోటిన్, నియాసిన్, ఐరన్ ఉంటాయి. ఇది జుట్టు రాలడాన్ని ఆపుతుంది. వాతావరణం  కారణంగా జుట్టులో వచ్చే చుండ్రుని నివారించడానికి ఈ నూనెను ఉపయోగించండి.

5 / 6
రాత్రి వేపకు బృంగరాజ్ నూనెను కొబ్బరి నూనెతో కలిపి ఈ నూనెతో తలకు మసాజ్ చేసుకోండి. ఈ మిశ్రమం  తలలో తేమను కాపాడుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు సమస్య ఉంటే అది కూడా తొలగిపోతుంది. జుట్టు అందంగా మిలమిలా మెరుస్తూ కనిపిస్తుంది. 

6 / 6
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?