బంతి పూలతో కూడా కేశ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. బంది పూలను చర్మానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కొబ్బరి నూనెను వేడి చేసి.. అందులో బంతిపూల రేకులు వేయాలి. ఇలా అరగంట ఉంచి.. ఆ ఆయిల్ తలకు రాసుకోవాలి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )