Cancer Relief Tips: ఇలా చేస్తే క్యాన్సర్ రిస్క్ తగ్గినట్టే.. డోంట్ మిస్!

దీర్ఘకాలిక వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో చాలా మంది క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. అందుకు ముఖ్య కారణం మారిన లైఫ్ స్టైల్, ఆహార విధానం. కాబట్టి కొన్ని మార్పులు మీ జీవితంలో చేసుకుంటే ఖచ్చితంగా.. క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు..

Chinni Enni

|

Updated on: Nov 04, 2024 | 12:27 PM

ప్రస్తుత కాలంలో అందర్నీ ఇబ్బంది పెట్టే సమస్యల్లో క్యాన్సర్ కూడా ఒకటి. క్యాన్సర్ వచ్చిందంటే బతకడం చాలా కష్టం. ఇప్పుడు క్యాన్సర్‌ నుంచి బయట పడేందుకు ఎన్నో చికిత్సలు వచ్చినా అవి చాలా ఖరీదైనవి. కాబట్టి క్యాన్సర్ రాక ముందే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

1 / 5
ప్రతి రోజూ కొన్ని రకాల పద్దతులు పాటిస్తే.. కేవలం క్యాన్సర్ రిస్క్ మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

2 / 5
ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల చాలా వరకు క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఉదయం లేదా సాయంత్రం అయినా వ్యాయమం లేదా వాకింగ్ చేయడం వల్ల క్యాన్సర్ ముప్పును 50 శాతం వరకు తగ్గించవచ్చని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.

3 / 5
వ్యాయామం చేయడం కుదరని వాళ్లు యోగా చేసినా మంచిదే. యోగా నయం చేయలేని జబ్బు లేదు. యోగా అనేది శరీరానికి, మనస్సుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  ప్రతి రోజూ కొన్ని నిమిషాల పాటు అయినా యోగా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.

4 / 5
అదే విధంగా ఆహారం తీసుకోవడం. మీ శరీర ఆరోగ్యం అనేది 90 శాతం ఆహారం మీదనే ఆధార పడి ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

అదే విధంగా ఆహారం తీసుకోవడం. మీ శరీర ఆరోగ్యం అనేది 90 శాతం ఆహారం మీదనే ఆధార పడి ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

5 / 5
Follow us