Gold and Silver Price: వెండి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి.. మరి బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే?
బంగారం, వెండి ధరలు ఇటీవల భారీగా పెరిగాయి. గత శుక్రవారం బంగారం తులంపై రూ.5000 పెరగ్గా, నేడు రూ.1470 పెరిగింది. వెండి కూడా నిన్న కేజీపై రూ.20,000 దూసుకెళ్లింది. ఈ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్, చెన్నై, విజయవాడ, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి తాజా ధరలను ఈ కథనం అందిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
