Godhuma Rava Prasadam: పదే పది నిమిషాల్లో గోధుమ రవ్వ ప్రసాదం.. రుచితో నైవేద్యం అదిరిపోతుంది..
వినాయక చవితి, శ్రావణ మాసం, దసరా లాంటి విశేష పర్వదినాల్లో ఉదయాన్నే పూజ కోసం రకరకాల నైవేద్యాలు సిద్ధం చేయడం గృహిణులకు ఎంతో శ్రమతో కూడుకున్న పని. సమయం తక్కువగా ఉన్నప్పుడు లేదా ఇంట్లో ఏదైనా తీపి తినాలనిపించినప్పుడు క్షణాల్లో తయారుచేసుకోగలిగే అద్భుతమైన నైవేద్యం 'గోధుమ రవ్వ ప్రసాదం'.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
