Biyyam Rava Undrallu: వినాయక చవితి స్పెషల్ బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు.. పగుళ్లు రాకుండా ఈ చిన్న ట్రిక్ మీకోసమే
వినాయక చవితి పూజలలో విఘ్నేశ్వరుడికి సమర్పించే ప్రసాదాలలో 'బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు' అత్యంత ముఖ్యమైనవి. అయితే చాలామంది గృహిణులు రవ్వ ఉండ్రాళ్ళు చేసేటప్పుడు ఎదుర్కొనే ప్రధాన సమస్య.. రవ్వ ఉండలు చుడుతుంటే పగుళ్లు వచ్చి విరిగిపోవడం లేదా చల్లారిన తర్వాత రాయిలా గట్టిగా మారడం. మార్కెట్లో దొరికే బియ్యం రవ్వలో కేవలం రవ్వ మాత్రమే ఉండి పిండి పదార్థం ఉండకపోవడమే దీనికి కారణం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
