విపరీత వేడి తగ్గాలంటే పెరుగు అన్నంలో ఇవి కలిపి తింటే.. రుచి అదిరిపోతుంది

Prasanna Yadla

13 september 2026

Pic credit - Pinterest

ముందుగా మీరు అన్నాన్ని బాగా ఉడికించి, ఇది మొత్తం చల్లారిన తర్వాత  ఒక గిన్నెలోకి  తీసుకోండి

పెరుగు అన్నం

ఇంకా ఇది మొత్తం చల్లారిన ఆ అన్నంలో ఫ్రెష్ కొద్దిగా  పెరుగు కూడా  వేసి  ఇది మెత్తగా అయ్యే వరకు దీనిని  కలపాలి.

 మెత్తగా అయ్యే వరకు

ఇంకా ఈ పెరుగు అన్నం బాగా గట్టిగా ఉంటే దానిలో కొంచం పాలు ఇంకా నీళ్లు పోసి గట్టిగా అయ్యేలా చేయాలి

 గట్టిగా అయ్యేలా చేయాలి

 ఇప్పుడు దానిలో నాలుగు అరటిపండు, ఒక ఆపిల్, ఒక ద్రాక్ష, దానిమ్మ గింజలు , ఇంకా  పండ్లను దీనిలో వేసుకోవాలి

దానిమ్మ గింజలు

ఇక ఇప్పుడు కట్ చేసుకున్న పండ్లను పెరుగన్నంలో వేసి ఈ ముక్కలు మెత్తగా కాకుండా ఇది స్లో గా కలుపుకోవాలి.

ఇది స్లో గా కలుపుకోవాలి.

ఈ రెసిపీని మీరు ఇంకా తియ్యగా చేసుకోవాలి అనుకుంటే కొంచం  తేనె ఇంకా కొంచం బెల్లం కూడా  కలుపుకోవచ్చు.

బెల్లం

రుచిని ఇంకాస్త డబుల్ చేసేందుకు దీనిలో నాలుగు జీడిపప్పు, రెండు బాదం, మూడు కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్‌ను వేయాలి 

 డ్రై ఫ్రూట్స్‌

ఇంకా దీనిలో మంచి వాసన కోసం దీనిలో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేస్తె  ఇంకా రుచిగా ఉంటుంది. 

యాలకుల పొడి