కంటిచూపు, జుట్టుకి సంజీవని.. ఇంటిల్లిపాదీ తినాల్సిన ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన కూర
మనం రోజువారీగా వండే కూరలు, సాంబారు, పప్పుల్లో మంచి సువాసన, రుచి కోసం తప్పనిసరిగా కరివేపాకును వాడుతుంటాం. అయితే ప్లేట్‌లో అది కనిపించగానే చాలామంది ఏరి పక్కన పారేస్తుంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం కరివేపాకు కేవలం ఒక పోపు దినుసు మాత్రమే కాదు.. కంటిచూపును మెరుగుపరచడానికి, జుట్టు కుదుళ్లు బలంగా మారి నల్లగా ఒత్తుగా పెరగడానికి, శరీరంలోని విష మలినాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేయడానికి అద్భుతంగా ఉపయోగపడే సంజీవని లాంటి ఆకుకూర.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
