డాక్టర్ దగ్గరకు వెళ్లక్కర్లేదు! ఒక్క ఆరెంజ్ తో ఆ రోగాలన్నీ మాయం
samatha
12 september 2026
Pic credit - Pinterest
పండ్లలో నారింజ పండు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యా
నికి చాలా మంచిది.
ఇందులో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు పుష్కలంగా ఉన్నాయంట. అందువలన ప్రతి రోజూ ఒక పండు తిటే బోలెడు లాభాలు ఉన్నాయని
చెబుతున్నారు నిపుణులు.
కాగా, ఇప్పుడు మనం ప్రతి రోజూ ఒక నారింజ పండు తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.
నారింజ పండులో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందంట.
అంతే కాకుండా జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ వంటి ఇన్‌ఫెక్షన్స్ నుంచి కాపాడి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్త
ుంది.
అలాగే ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నారింజలో ఫ్లేవనాయిడ్స్ ఉండటం వలన ఇది గుండె ఆరోగ్యాన్ని మెర
ుగు పరుస్తుంది.
ప్రతి రోజూ నారింజ పండు తినడం వలన ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పిని పెంచి, చర్మానికి సహజ మెరుపున
ు ఇస్తుంది.
చాలా మంది శరీరంలో వేడి, మంటతో సతమతం అవుతుంటారు. అయితే అలాంటి వారికి కూడా ఇది చాలా మంచిదని చెప్పాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?