ఢీ షో డాన్సర్ రాజు అరెస్ట్ అయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఓ యువతి నుంచి రూ.12 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రాజు పోలీసుల రిమాండ్లో ఉన్నాడు.