Uppudu Pindi: 10 నిమిషాల్లో కుక్కర్‌లో కమ్మనైన ఉప్పుడు పిండి.. ఆవకాయ, పుట్నాల పొడితో తింటే
ఆంధ్రదేశంలో, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో పూర్వకాలం నుండి వస్తున్న అత్యంత కమ్మనైన, ఆరోగ్యకరమైన అల్పాహారం 'ఉప్పుడు పిండి'. ఏకాదశి, శనివారం లేదా కార్తిక మాసంలో ఉపవాసాలు విరమించే సమయంలో రాత్రి పూట తేలికగా జీర్ణమయ్యే ఆహారంగా దీనిని ఎక్కువగా తయారుచేస్తుంటారు. సాధారణంగా ఉప్పుడు పిండిని విడిగా మూకుడులో వండితే ఎక్కువ సమయం పట్టడమే కాకుండా అడుగున గట్టిగా అంటుకుపోతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
