Mini Kashmir: కాశ్మీర్ వెళ్లకపోతున్నారా..? అయితే, మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్..
కాశ్మీర్‌ను సాధారణంగా భూలోక స్వర్గంగా భావిస్తారు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు. అయితే ప్రస్తుతం భారత్, పాక్ దేశల నడుమ యుద్ధ వాతావరణంతో ఆ స్వర్గంలో టెన్షన్ నెలకొంది. ఇది కాశ్మీర్ వెళ్లాలనుకునే వారికి తీవ్ర నిరాశనే మిగిల్చింది. అలాంటివారికి మరో అద్భుత అవకాశం ఇది. వేసవి సెలవుల్లో కాశ్మీర్ వెళ్లాలనుకునే వారు ఈసారి మినీ కాశ్మీర్‌కు వెళ్లొచ్చు. ఇది కూడా మిమ్మల్ని మైమరచిపోయేలా చేస్తుంది. ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్ అభిమానులు అయిన వారు తప్పకుండా ఈ ప్రదేశాన్ని అనుభవించాల్సిందే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
