Friendship Day: ఫ్రెండ్‌షిప్ డే వేడుకను ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటున్నారా.. స్నేహితులతో సందర్శించడానికి ఈ ప్రదేశాలు బెస్ట్ ఎంపిక

| Edited By: Ravi Kiran

Jul 27, 2023 | 9:21 PM

స్నేహం చందనం చెక్కవంటిది.. ఎంత అరగదీసినా దాని సువాసన తగ్గనట్లే.. స్నేహం కూడా ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా వీడిపోదు అని అంటారు. ప్రతి సంవత్సరం ఫ్రెండ్‌షిప్ డే ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ ఏడాది ఫ్రెండ్ షిప్ డే ఆగస్టు 6వ తేదీన జరుపుకోనున్నారు. మీ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్‌షిప్ డేని ఎంజాయ్ చేయడానికి భారతదేశంలోని కొన్ని టూరిస్ట్ ప్రదేశాలు బెస్ట్ ఎంపిక. 

1 / 6

2 / 6
అండమాన్, నికోబార్ దీవులు: మీ స్నేహితులతో అండమాన్, నికోబార్ దీవులను సందర్శించడానికి ఒక వారం సెలవు తీసుకోవచ్చు. భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటైన ఈ ప్రాంతం సహజమైన అందంతో అలరిస్తుంది.  

3 / 6
గోవా ఉత్తమమైనది : పర్యాటక ప్రాంతాల్లో గోవా వెరీ వెరీ స్పెషల్ప్ర. యువత వినోదం కోసం గోవాను  గమ్యస్థానంగా చేసుకుంటారు. గోవా బీచ్‌లో స్నేహితులతో సరదాగా గడపడానికి.. క్యాంప్ ఫైర్, పార్టీ లేదా రాత్రి విహారయాత్రకు గొప్ప ప్రదేశం. స్నేహితులతో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశం.

4 / 6
నైనిటాల్ : దేశ రాజధాని దగ్గరలోని నైనిటాల్ పేరు కూడా మంచి పర్యాటక ప్రాంతం. ఈ ప్రదేశాల సందర్శన తక్కువ ఖర్చుతోనే చేయవచ్చు. ఢిల్లీలోని కశ్మీర్ గేట్ నుండి కేవలం రూ.900కే బస్ టికెట్ లభిస్తుంది. హోటల్ లో కూడా బస చేయడానికి తక్కువ ధర తో అందుబాటులో అంటే 1000 రూపాయలకు గది అందుబాటులో ఉంటుంది.

5 / 6
రణథంబోర్ నేషనల్ పార్క్, రాజస్థాన్ : రాజస్థాన్‌లోని రణతంబోర్ సందర్శించడానికి గొప్ప ప్రదేశం. వర్షాకాలంలో ఈ పర్యాటక ప్రదేశం మరింత ఆకర్షణీయంగా మారుతుంది.  

6 / 6
రిషికేశ్ : ఉత్తరాఖండ్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం అయిన రిషికేశ్‌లో ఫ్రెండ్‌షిప్ డేని జరుపుకోవచ్చు. ప్రకృతి అందాలతో కనులు విందు చేసే ఈ ప్రదేశంలో రివర్ రాఫ్టింగ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు అన్ని రకాల పర్యటనల కోసం ఇక్కడకు వెళ్లవచ్చు.