- Telugu News Photo Gallery Cinema photos Manju Warrier will act with Vijay Sethupathi in Viduthalai 2 telugu cinema news
Vijay Sethupathi: విజయ్ సేతుపతికి జోడిగా ఆ స్టార్ హీరోయిన్.. మక్కల్ సెల్వన్ సరసన మంజు వారియర్..
విడుదలై 1 సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించారు. కానీ ఒకటి రెండు సీన్లు మాత్రమే ఉండడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ రూపొందిస్తున్నారు. రెండో భాగాన్ని ఇప్పటికే చాలావరకు షూటింగ్ కంప్లీట్ చేశారు. అయితే అందులో చిన్న మార్పులు చేస్తున్నారట. ఇందులో విజయ్ సేతుపతి జోడిగా మలయాళి నటి మంజు వారియర్ నటిస్తున్నారట.
Rajitha Chanti | Edited By: Rajeev Rayala
Updated on: Jul 27, 2023 | 4:06 PM

విడుదలై 1 సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించారు. కానీ ఒకటి రెండు సీన్లు మాత్రమే ఉండడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ రూపొందిస్తున్నారు.

రెండో భాగాన్ని ఇప్పటికే చాలావరకు షూటింగ్ కంప్లీట్ చేశారు. అయితే అందులో చిన్న మార్పులు చేస్తున్నారట. ఇందులో విజయ్ సేతుపతి జోడిగా మలయాళి నటి మంజు వారియర్ నటిస్తున్నారట.

ఈ జంటకు సంబంధించిచన సీన్స్ ను చిరుమలై ప్రాంతంలో తెరకెక్కిస్తున్నారు. త్వరోలనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

ఇటీవలే తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సరసన తెగింపు చిత్రంలో నటించింది మంజు వారియర్. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

తమిళంలో వరుస సినిమాలు చేస్తోన్న మంజు ఇప్పుడు ఏకంగా మక్కల్ సెల్వన్ జోడిగా కనిపించనుంది. ఇక వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విజయ్ సేతుపతికి జోడిగా ఆ స్టార్ హీరోయిన్.. మక్కల్ సెల్వన్ సరసన మంజు వారియర్..

విజయ్ సేతుపతికి జోడిగా ఆ స్టార్ హీరోయిన్.. మక్కల్ సెల్వన్ సరసన మంజు వారియర్..

విజయ్ సేతుపతికి జోడిగా ఆ స్టార్ హీరోయిన్.. మక్కల్ సెల్వన్ సరసన మంజు వారియర్..





























