Aphrodite Garden: ఈ గార్డెన్ చాలా స్పెషల్.. లోపలికి అడుగుపెట్టగానే రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోతారు..!

|

Jul 05, 2023 | 6:44 AM

Aphrodite Garden: ఆలోచించాలే గానీ.. ఆవిష్కరణకు కొదవే లేదు. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళలో ఓ అద్భుతాన్ని సృష్టించింది. ప్రత్యేకమైన గార్డెన్‌ను సిద్ధం చేసింది. అలాంటి ఇలాంటి గార్డెన్ కాదండోయ్.. ఇందులోకి అడుగు పెట్టగానే.. ఎలాంటి కఠినులైనా రొమాంటిక్‌గా మారిపోతారట. మనుషులను రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకెళ్లేందుకు అందమైన పూల మొక్కలతో గార్డెన్‌ను తీర్చిదిద్దింది మహిళ. ఆ వివరాలు ఇప్పుడ చూద్దాం..

1 / 5
ప్రస్తుత కాలంలో వివిధ థీమ్‌ల ఆధారంగా గార్డెన్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది వినూత్న రీతుల్లో గార్డెన్‌లను తయారు చేస్తున్నారు. ఇవి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. విశ్రాంతి కోసం, ఆహ్లాదం కోసం వెళ్లే ప్రజలు ఈ గార్డెన్‌లలో సంచిరిస్తూ మైమరచిపోతుంటారు. ఈ క్రమంలోనే ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళ వినూత్నమైన గార్డెన్‌ను రూపొందించింది.

2 / 5
ఈ గార్డెన్ పేరు ఆఫ్రోడైట్. దీనిని రూపొందించింది సోఫీ నిట్టెల్. ఈ గార్డెన్‌కు గ్రీకు దేవత పేరు పెట్టారు. గార్డెన్ మొత్తం అందమైన, సువాసనలు వెదజల్లే పూల చెట్లతో నింపేశారు. ఇది మత్తు పరిమళాలను వెదజల్లుతుంది.

3 / 5

4 / 5
ఈ రొమాంటిక్ గార్డెన్‌లో పండ్ల చెట్లు, జాస్మిన్, లావెండర్ వంటి మొక్కలను కూడా నాటామని సోఫీ చెప్పారు. అలాగే, లాటర్, క్యాట్నిప్, ఓపియం గసగసాలు వంటి అనేక రకాల సువాసనలు వెదజల్లే మొక్కలు కూడా ఉన్నాయన్నారు. గార్డెన్‌ను శృంగారభరితంగా మార్చడంలో పువ్వులు, మొక్కలు సహాయపడతాయని ఆమె పేర్కొన్నారు.

5 / 5
సెక్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, అందుకే ఈ గార్డెన్‌ను ఇలా సిద్ధం చేశానని సోఫీ చెప్పుకొచ్చారు. సాధారణంగా గార్డెనింగ్ అంటే బోరింగ్ అని చాలామంది భావిస్తారని, వారి అభిప్రాయం తప్పు అని నిరూపించింది సోఫీ. ఆమె రూపొందించిన గార్డెన్‌ ఒక్కసారి వెళ్లి.. మళ్లీ రావాలనిపించని విధంగా ఉందని కొందరు విజిటర్లు చెబుతున్నారు.