Nallamalla Reserve Forest Fire : నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్‌ చుట్టుముట్టి ఎగిసిపడుతోన్న మంటలు

Nallamalla Reserve Forest Fire : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటకు 7 కిలోమీటర్లు దూరంలోని ఎన్‌హెచ్ఎ సమీపంలో అగ్నికీలలు

Venkata Narayana

|

Updated on: Mar 02, 2021 | 11:45 AM

శ్రీశైలం -హైదరాబాద్ హైవే..  అక్టోపస్ నుండి నిలాకరం బండ వరకు కోలాహలం

1 / 9
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటకు 7 కిలోమీటర్లు దూరంలోని  ఎన్‌హెచ్ఎ సమీపంలో

2 / 9
నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్‌ చుట్టుముట్టి ఎగిసిపడుతోన్నఅగ్నికీలలు

3 / 9
అధునాతనమైన పరికారాలతో, అటవీశాఖ  సిబ్బంది, అధికారులు అహర్నిశలు శ్రమిస్తూ మంటలు ఆర్పే ప్రయత్నం

4 / 9
రోడ్ పై ఎలాంటి మంటలు వెలిగించినా చట్టపరమైన  చర్యలు  తీసుకుంటామని అటవీశాఖ  అధికారుల హెచ్చరికలు

5 / 9
ప్రయాణికులు..  బాటసారులకు  అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి

6 / 9
మానవ నిర్లక్ష్యాలకు ప్రకృతికి తీవ్ర నష్టం

7 / 9
అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా లేకుంటే మానవాళి మనుగడకే ముప్పు

8 / 9
గుణపాఠంగా తీసుకుని పర్యావరణ పరిరక్షణకు ముందుకెళ్లాల్సిన తరుణం

9 / 9
Follow us