Fashion Tips for Men’s: తొలి చూపులోనే ఇంప్రెస్ చేయాలా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఒక వ్యక్తిని మొదటిసారి చూడగానే ఒక కొత్త ఇంప్రెషన్ కలుగుతుంది. ఏ ముఖ్యమైన పని కోసం వెళ్లాలినా సరి కొత్తగా రెడీ అవ్వాలి. ఎందుకంటే తొలి చూపులోనే అవతలి వ్యక్తి మనపై ఒక లాంటి అభిప్రాయం ఏర్పరుచుంటారు. కాబట్టి పని ఏదైనా.. దానికి తగ్గట్టు రెడీ అవడం నేర్చుకోండి. అమ్మాయిలకు అయితే చెప్పాల్సిన పని లేదు కానీ.. అబ్బాయిలు అలా కాదు. ఏదో ఒక ప్యాంట్, షర్ట్ వేసుకుంటే చాలు అనుకున్నవాళ్లు కూడా..

Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 01, 2023 | 10:10 PM

ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఒక వ్యక్తిని మొదటిసారి  చూడగానే ఒక కొత్త ఇంప్రెషన్ కలుగుతుంది. ఏ ముఖ్యమైన పని కోసం వెళ్లాలినా సరి కొత్తగా రెడీ అవ్వాలి. ఎందుకంటే తొలి చూపులోనే అవతలి వ్యక్తి మనపై ఒక లాంటి అభిప్రాయం ఏర్పరుచుంటారు. కాబట్టి పని ఏదైనా.. దానికి తగ్గట్టు రెడీ అవడం నేర్చుకోండి. అమ్మాయిలకు అయితే చెప్పాల్సిన పని లేదు కానీ.. అబ్బాయిలు అలా కాదు. ఏదో ఒక ప్యాంట్, షర్ట్ వేసుకుంటే చాలు అనుకున్నవాళ్లు కూడా ఉన్నారు. అందుకే అబ్బాయిలు పాటించాల్సిన కొన్ని డ్రెస్సింగ్ స్టైల్ టిప్స్ గురించి ఇప్పుడు తీసుకుందాం.

1 / 5
మిస్ మ్యాచ్ అవ్వకుండా చూసుకోండి: ఎప్పుడైనా మనం వెళ్తున్న పనిని బట్టి మన డ్రెస్సింగ్ స్టైల్ ని ఎంచుకోవాలి. కాలేజ్ కి వెళ్లేటప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ ఇంటర్వ్యూకి అలా కుదరదు. తప్పనిసరిగా దానికో డ్రెస్ కోడ్, షూస్ వేసుకోవాలి. కాబట్టి మీరు వెళ్లే ఫంక్షన్, ప్లేస్ బట్టి మీ డ్రెస్సింగ్ స్టైల్ పై దృష్టి పెట్టండి.

2 / 5
కలర్ ఛాయిస్ కి వెళ్లండి: సాధారణంగా మగవారు మనకు ఉన్న కలర్స్ ఏంటి? వేరే ఏం తీసుకోవాలి? అని అస్సలు ఆలోచించరు. వాళ్లకు కంఫర్ట్ బుల్ గా, నచ్చితే చాలు తీసేసుకుంటారు. అలా కాకుండా కాస్త కలర్ ఫుల్ గా ఉన్న వాటాని కూడా తీసుకోవాలి.

3 / 5
మీకు సూట్ అయ్యే డ్రెస్ తీసుకోండి: ఏదో కొత్త డ్రెస్ తీసుకున్నామంటే తీసుకుంటారు. అలా కాకుండా.. మీకు సూట్ అయ్యే డ్రెస్ తీసుకోవాలి. అది మీకు ఫిట్ గా, మీ అందాన్ని పెంచే విధంగా ఉండాలి. షర్ట్స్ లేదా టీ షర్ట్స్ తీసుకునేటప్పుడు.. ఫిట్టింగ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి.

4 / 5
కేవలం డ్రెస్ మాత్రమే కాకుండా.. వాచ్, ఫుట్ వేర్, ఫర్ ఫ్యూమ్, చైన్స్, కళ్లజోడు, హెయిర్ ఇలా అన్నీ మీరు వేసుకునే డ్రెస్ కి సెట్ అయ్యేలా చూసుకోండి. అస్తమానూ కొత్తవి కొనాల్సిన అవసరం లేకుండా.. అన్నింటికీ మ్యాచ్ అయ్యేవి తీసుకుంటే డబ్బు కూడా ఆదా అవుతుంది.

5 / 5
Follow us