మధుమేహ బాధితులు బంగాళాదుంపలు తినొచ్చా.. నిపుణులు ఏమంటున్నారో మీకు తెలుసా..
మధుమేహాన్ని నియంత్రించబడకపోతే అది మన శరీరాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్‌ను నియంత్రించడానికి, శరీరాన్ని చురుకుగా ఉంచడానికి ఆహారంలో శ్రద్ధ వహించాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా, బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండే అటువంటి ఆహారాలను తీసుకోవాలి. మధుమేహ రోగులకు బంగాళదుంపల వినియోగం గురించి అనేక నమ్మకాలు ఉన్నాయి. బంగాళాదుంపల వినియోగం మధుమేహం స్థాయిని పెంచుతుందని తరచుగా మనలో చాలా మంది నమ్ముతారు. ...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5