Green Beans: స్ట్రింగ్‌ బీన్స్‌ రోజూ తింటున్నారా..? మీ శరీరంలో జరిగేది ఇదే..!

సహజంగా మనం ప్రతిరోజు రకరకాల కూరగాయలను తింటుంటాం. ఒక్కొక్క కూరగాయలో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయి. అయితే, కూరగాయల్లో ఒకటి బీన్స్‌ తింటే కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..? బీన్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. బీన్స్‌లో పుష్కలమైన యాంటీ-ఆక్సిడెంట్స్, విటమిన్స్, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ వంటి మినరల్స్ ఉంటాయి. ఇన్ని పోషకాలున్న బీన్స్‌ తింటే కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Oct 28, 2024 | 7:18 PM

బీన్స్‌లో ఉండే మెగ్నీషియం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. రక్తంలోని గ్లోకోజ్ స్ధాయిలను నిర్ధిష్టంగా ఉంచుతుంది. మలబద్దక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా శరీర బరువు నియంత్రించటంలో బీన్స్ ప్రముఖపాత్ర పోషిస్తుంది.

1 / 5
బీన్స్‌లో పుష్కలమైన యాంటీ-ఆక్సిడెంట్స్, విటమిన్స్, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ వంటి మినరల్స్ కలిగి ఉంటుంది. కనుక ఇది మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. బీన్స్ ఒక సంపూర్ణ ఆహారం. ఇది చాలా తక్కువ శాతంలో కొవ్వును కలిగి ఉంటుంది.

2 / 5
బీన్స్ ఎక్కువుగా ఫైబర్‌ని కలిగి ఉండటం వలన జీర్ణక్రియ వ్యవస్థలో చాలా ఉపయోగపడుతుంది. మలబద్దక సమస్యను తగ్గిస్తుంది. బీన్స్ నెమ్మదిగా జీర్ణమయ్యే సంక్లిష్ట కార్బోహైడ్రెట్స్, ప్రోటీన్స్‌ను కలిగి ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. అంతేకాకుండా రక్తంలోని గ్లోకోజ్ స్ధాయిలను నిర్ధిష్టంగా ఉంచుతుంది.

3 / 5
బీన్స్‌లో ఎక్కువ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉండటం వలన క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ బీన్స్ ప్రతిరోజు తీసుకోవటం వలన అధిక బరువును తగ్గించుకోవచ్చు.
బీన్స్‌లోని ఫైబర్‌ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన గట్‌ బ్యాక్టీరియాను పెంచుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరునీ మెరుగుపరుస్తుంది.

బీన్స్‌లో ఎక్కువ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉండటం వలన క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ బీన్స్ ప్రతిరోజు తీసుకోవటం వలన అధిక బరువును తగ్గించుకోవచ్చు. బీన్స్‌లోని ఫైబర్‌ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన గట్‌ బ్యాక్టీరియాను పెంచుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరునీ మెరుగుపరుస్తుంది.

4 / 5
శరీర పెరుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి విస్తారమైన ప్రోటీన్స్ అవసరం. బీన్స్ ప్రోటీన్స్‌కు మూలాధారం అవటం వలన శాఖాహారులకు ఇది మంచి ఆహారం. 
 కనుక దీనిని క్రమం తప్పకుండా తీసుకోవటం వలన మనం ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటాము.

శరీర పెరుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి విస్తారమైన ప్రోటీన్స్ అవసరం. బీన్స్ ప్రోటీన్స్‌కు మూలాధారం అవటం వలన శాఖాహారులకు ఇది మంచి ఆహారం. కనుక దీనిని క్రమం తప్పకుండా తీసుకోవటం వలన మనం ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటాము.

5 / 5
Follow us
స్ట్రింగ్‌ బీన్స్‌ రోజూ తింటున్నారా..? మీ శరీరంలో జరిగేది ఇదే..!

ఈ రెండు సమస్యలున్న వారికి.. గుండెపోటు వచ్చే అవకాశం అధికం..

కార్ల ముందు భాగంలో గ్రిల్స్ ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు కారణం ఇదే

హెడ్ కోచ్‌గా కిర్‌స్టెన్ ఔట్.. ఆ వెంటనే పీసీబీ సంచలన నిర్ణయం

తారే జమీన్ పర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరో..

8 ఏళ్ల తర్వాత అతని ఇంటి కరెంట్ రీడింగ్‌ తీశారు.. ఆ తర్వాత..

ఎస్‌ఎఫ్‌ఏ ఛాంపియన్‌షిప్‌ 13వ రోజు హైలెట్స్

అరుదైన చిరు జ్ఞాపిక.. ఆనందంతో పొంగిపోయిన సీఎం చంద్రబాబు

రైలులో ఏసీ పనిచేయలేడం లేదని చైన్ లాగిన ప్యాసింజర్.. కట్‌చేస్తే

శరీరంలో ఈ లక్షణాలున్నాయా? విటమిన్‌ బీ12 లోపం ఉన్నట్లే..

అట్టహాసంగా ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?

నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!

వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!

మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!

చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!

వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..

ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..

వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు

ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.