Sunflower Seeds: పొద్దుతిరుగుడు విత్తనాలు తిన్నారంటే ఈ ఆరోగ్య సమస్యలు దూరం..

పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు అధికంగా ఉంటాయనే విషయం తెలుసామీకు? అవును.. ఈ విత్తనాలను తినడం వల్ల..

|

Updated on: Mar 23, 2022 | 6:28 PM

Sunflower seeds benefits: పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు అధికంగా ఉంటాయనే విషయం తెలుసామీకు? అవును.. ఈ విత్తనాలను ఆహారంలో భాగంగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందామా..

1 / 6
పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాల్లో ప్రొటీన్లు, ఫైబర్ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఐతే వీటిని తరచుగా తింటే కడుపు నొప్పి వస్తుంది.

2 / 6
పొద్దుతిరుగుడు గింజలు తినడం వల్ల చర్మం మెరుస్తుంది.

3 / 6
పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఇది ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది.

4 / 6
గర్భిణులు పొద్దుతిరుగుడు విత్తనాలను తినడం వల్ల కడుపులో బిడ్డ ఎదుగుదల మెరుగ్గాఉంటుంది.

5 / 6
గాయాలు త్వరగా మానడానికి పొద్దుతిరుగుడు విత్తనాలను ఉపయోగపడతాయి. ఈ విత్తనాల్లో ఫ్లేవనాయిడ్లు, విటమిన్ E అధికంగా ఉంటాయి. వీటిని వారానికి 3-5 సార్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

6 / 6
Follow us