AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపలు తిన్నారంటే.. బోలెడు లాభాలు.. అనారోగ్యానికి ఫుల్ స్టాప్..

ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో చేపలు ఒకటి. ఇందులో అనేక పోషకాలు కూడా ఉన్నాయి. నాణ్యమైన ప్రొటీన్‌తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-డి, విటమిన్-బి2, ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో ఉంటాయి. చేపలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అదే సమయంలో డిప్రెషన్, టైప్-1 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. చేపలను వారానికి కనీసం రెండుసార్లు తీసుకోవాలి. చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

Prudvi Battula
| Edited By: |

Updated on: Nov 27, 2025 | 8:00 AM

Share
మెదడుకు మేలు చేస్తుంది: పరిశోధన ప్రకారం.. చేపలలో మెదడుకు మేలు చేసే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. అలాగే, మానవ మెదడులో కనిపించే మెమ్బ్రేన్ n-3 FAలకు చేపలు చాలా ఎంతో మేలు చేస్తాయి. అంతే కాకుండా వృద్ధులలో డిమెన్షియా వంటి మతిమరుపును కూడా చేపలు నివారిస్తాయి. గర్భధారణ సమయంలో చేపలు తినడం మంచిదని, ఎందుకంటే పిల్లల మెదడు అభివృద్ధి చెందుతుందని కూడా ఒక అధ్యయనంలో తేలింది.

1 / 5
ఒత్తిడిని కలిగిస్తుంది: చేపలు తినడం వల్ల శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రోజూ చేపలను తినే వ్యక్తులు ఎలాంటి మానసిక ఆరోగ్య సంబంధిత వ్యాధుల బారిన పడరని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, చేపలు ఒత్తిడి, ఆందోళన, టెన్షన్‌ను కూడా తగ్గిస్తాయి.

2 / 5
గుండె సంబంధిత వ్యాధులకు.: హృద్రోగులకు కూడా చేప చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు బలం చేకూరుస్తాయి. ఒమేగా-3 ట్రైగ్లిజరైడ్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అందుకే చేపలను మీ డైట్ లో చేర్చుకోవాలి. 

3 / 5
ఆస్తమా నివారణ:  చేపలలో N-3 ఆయిల్ ఉందని, ఇది ఆస్తమా ప్రమాదాన్ని తగ్గిస్తుందని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆస్తమాతో పాటు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), అతిసారం, చర్మ అలెర్జీల వంటి ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధులకు చేపలు ప్రయోజనకరంగా ఉంటుంది.

4 / 5
కంటి చూపుకు మేలు చేస్తుంది: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చేపలలో లభించే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. WebMD ప్రకారం.. కంటి రెటీనాకు రెండు రకాల ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అవసరం. ఇవి DHA, EPA. ఈ రెండు కొవ్వు ఆమ్లాలు సాల్మన్, ట్యూనా, ట్రౌట్ వంటి చేపలలో కనిపిస్తాయి.

5 / 5
మీరు కారు కొన్న డబ్బులో కొంత ప్రభుత్వం మీకు తిరిగి ఇస్తుంది!

మహాజాతరకు సర్వం సిద్ధం.. ఒక్క క్లిక్‌తో ఫుల్ అప్‌డేట్స్..

పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రివ్యూ

అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న డ్రమ్స్ ప్లేయర్ శివమణి..

మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు

అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం ..

జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ వచ్చిందని మీకు తెలుసా?

జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!

సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్