ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలు, పెరుగు మీరూ తింటున్నారా? వెంటనే మానేయడం బెటర్..
పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచిదన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ పాలు, పెరుగు తినడానికి సరైన సమయం అంటూ ఒకటి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఉదయం పూట పాలు, పెరుగు తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
