AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి : యవ్వనంలో ఈ 5 పనులు చేస్తే..చేతిలో డబ్బే డబ్బు!

ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన ఎన్నో విషయాల గురించి తెలియజేశారు. అలాగే ఒక వ్యక్తి తాను యవ్వనంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల వయసులో తప్పక కొన్ని పనులు చేయాలంట. అవి చేయడం వలన జీవితంలో తప్పక ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడంట. కాగా ఆ పనులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 21, 2025 | 3:00 PM

Share
ఆ చార్య చాణక్యుడు గొప్పరాజకీయ  పండితుడు. అంతే కాకుండా ఆయన అన్ని విషయాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి. చాణక్యుడు తన జీవితంలోని అనుభవాల ఆధారంగా నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించాడు. దాని ద్వారా ఎన్నో విషయాలను నేటి తరం వారికి తెలియజేయడం వలన అవి వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే చాణక్యుడు ఒక వ్యక్తి తన యవ్వనంలో తప్పకుండా ఐదు పనులు చేయాలని తెలిపాడు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
యవ్వనంలో ఒక వ్యక్తి తప్పకుండా తన శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టాలంట.  దీని కోసం ప్రతి రోజూ మంచి ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం చేయాలని సూచిస్తున్నాడు చాణక్యుడు. అదే విధంగా రెండో పనిలో భాగంగా, ఒక వ్యక్తి తప్పకుండా సామాజిక నైటిక పనిలో చురుకుగా పాల్గొన్నప్పుడే అది ఆయనకు జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నాడు. ఇదే గౌరవాన్ని తీసుకొస్తుందంట.

2 / 5
చాణక్యుడు మంచి మిత్రుత్వమే మీ జీవితాన్ని మంచి దారిలో నడిచేలా చేస్తుంది. అంతే కాకుండా జీవితంలో ఉన్నతంగా బతికేలా చేస్తుంది. అందుకే మీరు ఈ వయసులో చెడు సహవాసాలకు దూరంగా ఉండి, మంచి స్నేహితులతో మీ కెరీర్‌కు పునాదులు వేసుకోవాలి. ఇదే మీ జీవితాన్ని మార్చుతుంది అని చెబుతున్నాడు చాణక్యుడు.

3 / 5
ఏ వ్యక్తి అయినా సరే 20 సంవత్సరాల వయసు తర్వాత డబ్బు విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట. పొదుపు చేయడం, ఎందులోనైనా పెట్టుబడి పెట్టడం, భవిష్యత్తుకోసం కొంత దాచుకోవడం లేదా ఏదైనా స్థిరాస్థి కొనుగోలు చేయడం లాంటివి చేయడం ప్రారంభించాలంట.

4 / 5
ప్రతి ఒక్కరూ 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి విషయంలో మంచి నైపుణ్యం కలిగి ఉండాలని సూచిస్తున్నాడు ఆచార్య చాణక్యుడు. కొత్త భాష నేర్చుకోవడం, వ్యాపార నైపుణ్యాలు. అందరితో కలివిడిగా మెదలడం, ప్రతి అంశంపై పట్టు ఉండాలి. ఇది మీ జీవితంలోని అడ్డంకులను తొలిగించి, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందంట.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్