Shani Dosha: శనీశ్వరుడితో ఈ రాశులకు సమస్యలు! పరిహారాలు ఏంటో తెలుసుకోండి
Shani Dosha: జ్యోతిషశాస్త్రం ప్రకారం శనీశ్వరుడే కర్మకు కారకుడు. జీవితంలో జాతకుడు ఎదుర్కొనే అనేక సమస్యలకు శనీశ్వరుడే కారణం. దశమ స్థానం కర్మకు సంబంధించిన స్థానమే అయినప్పటికీ, ప్రధాన పాత్ర పోషించేది మాత్రం శనీశ్వరుడే. కర్మ ఫలితాలను శని కఠినంగా అమలు చేస్తాడు. శని దోషం పట్టడమంటే చెడు కర్మ లేదా దుష్కర్మ ఫలితాలను అనుభవించడమే. శని అనుకూలంగా ఉన్న రాశులకు ఈ దుష్కర్మల నుంచి విముక్తి లభించినట్టు భావించాలి. మీనంలో 2027 డిసెంబర్ వరకూ సంచారం చేయబోతున్న శని వల్ల మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులకు శని దోషం ఏర్పడింది. ఈ రాశులవారు రకరకాలుగా ప్రారబ్ధ కర్మలను, సంచిత కర్మలను అనుభవించడం జరుగుతుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7