ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. ఆ వ్యాధులను దూరం చేసే దివ్యౌషధం.. ఉదయాన్నే ఇలా చేస్తే..

మునగకాయలు, మునగ ఆకుల్లో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటి ప్రయోజనాల గురించి ఇప్పటికే చాలానే విని ఉంటారు.. ఎందుకంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.. మునగ ఆకు, పువ్వు, కాయ, కాండం మొదలైనవన్నీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా మునగాకు వినియోగం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి..

|

Updated on: Aug 04, 2024 | 1:43 PM

మునగకాయలు, మునగ ఆకుల్లో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మునగాకు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.. ఇవి జీవక్రియను పెంచుతాయి.. ఇంకా శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మునగ ఆకు నీటిని లేదా రసం తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. జుట్టు రాలడం, రక్తహీనత, కీళ్లనొప్పులు, థైరాయిడ్, ఉబ్బసం, బలహీనమైన రోగనిరోధక శక్తి, మధుమేహం, బరువు తగ్గడం వంటి వ్యాధులకు మునగ ఆకులు ఉపయోగపడతాయని ఆయుర్వేదంలో పేర్కొన్నారు. మునగాకు రసం, లేదా నీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

1 / 5
మునగ చెట్టును ఆయుర్వేదంలో ఔషధ మొక్కగా పరిగణిస్తారు. ఇది అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగించబడుతుంది. ఇందులో క్యారెట్ కంటే 10 రెట్లు ఎక్కువ విటమిన్ ఎ ఉంటుంది. పాల కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం, నారింజ కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి, అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం, పెరుగు కంటే 25 రెట్లు ఎక్కువ ఐరన్, 9 రెట్లు ఎక్కువ ప్రొటీన్లను కలిగి ఉంటుంది.

2 / 5
మునగాకును తీసుకోవడం వల్ల తల్లులలో తల్లి పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఆర్థరైటిస్ వంటి మస్క్యులోస్కెలెటల్ నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.. శరీరంలోని వాపును తగ్గిస్తుంది. ఇందులోని పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.

3 / 5
క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. మునగాకు నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. మునగాకు రసంలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు A, C, E, కాల్షియం, పొటాషియం, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉంచుతుంది.

4 / 5
మునగాకు హిమోగ్లోబిన్‌ను పెంచడానికి సహాయపడుతుంది. మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే మునగాకు నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మునగాకు నీరు చాలా మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఉదయాన్నే పరగడుపున పచ్చి ఆకులతో కూడిన నీటిని తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

5 / 5
Follow us
ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటున్నారా.. జరిగేది ఇదే గుర్తు పెట్టుకోండి.

ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. ఆ వ్యాధులను దూరం చేసే దివ్యౌషధం..

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రూ. 544 కోట్లతో ప్లాన్ బీ సెట్ చేసిన ఐసీసీ

ధనుష్ రాయన్ సినిమాకు అరుదైన గౌరవం.. ఏకంగా ఆస్కార్‌కు..

నిండుకుండలా నాగార్జున సాగర్‌.. జలసవ్వడి డ్రోన్ విజువల్స్ చూశారా..

ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు! ఫాస్టాగ్‌ యూజర్

ఎస్కలేటర్‌పై బాలుడితో రీల్స్ చేస్తున్న మహిళలు.. అంతలో షాకింగ్ ఘటన

నీరజ్ చోప్రాపైనే 'గోల్డ్' ఆశలు.. ఒలింపిక్ చరిత్రలో భారీ రికార్డ్?

ఈ ప్రాంతానికి వెళ్లి మరీ ఆత్మహత్య చేసుకునే పక్షులు నేటికీ రహస్యమే

మంటలు రేపావ్..! విజయ్ పోస్టర్ పై అందాల భామల రియాక్షన్ ఇదే..
మంటలు రేపావ్..! విజయ్ పోస్టర్ పై అందాల భామల రియాక్షన్ ఇదే..
ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు! ఫాస్టాగ్‌ యూజర్
ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు! ఫాస్టాగ్‌ యూజర్
వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం.! తవ్వకాల్లో హోటళ్లు, రిసార్టులు..

గోంగూర తింటే మీకు తిరుగే ఉండదు.! గుండెజబ్బులను దరిచేరవు..

హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!

మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..

ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!

రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.

ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో

వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం

పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?