Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక కి కో స్టార్స్ మీద ఎప్పుడైనా క్రష్ కలిగిందా.?
ఈ వీకెండ్ లవ్ రాగా.. విత్ నేషనల్ క్రష్ రష్మిక... ప్రేమలో పడిపోయేందుకు రెడీగా ఉండండి అంటూ ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రోమో విడుదల చేసింది టీమ్. ప్రతి ఫ్రేమ్‌నీ కన్నార్పకుండా చూస్తున్నారు ఆడియన్స్. ప్రోమో ఈ రేంజ్‌లో ఉంటే ఎపిసోడ్ ఇంకే రేంజ్‌లో ఉండబోతోందో అంటూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇండియన్ ఐడల్ సీజన్ 3 కి వస్తున్న రెస్పాన్స్ కిర్రాక్ అంటున్నారు ప్రేక్షకులు. ప్రతి పాటా, ప్రతి నోటా అద్భుతంగా వినిపిస్తుందంటూ ఇష్టంగా వింటున్నారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
